Sunday, January 28, 2007

నాడు -నేడు

బన్నులు -బర్గర్లు
రొట్టెలు - పిజ్జాలు
చికెన్ పకోడీలు - కేఎఫ్ సిలు
సేమియా - పాస్తా
పెరుగన్నం - కర్డ్ రైస్
బొంగరాలు - బెబ్లేడు
చదరంగం - చెస్సు
మైదానంలో క్రికెట్ - కంప్యూ టర్లో క్రికెట్
దొంగా పోలిసు - టెరర్రిస్టు ఎస్టీఎఫ్(STF)
చిల్లర దొంగలు - స్కాంస్టర్లు
చిలకా గోరొంకలు - చిక్స్ అండ్ గయ్స్
పూరిళ్ళు, పెంకుటిళ్ళు - ఫ్లాట్లు, విల్లాలు
దాగుడు మూతలు - దాగుడు లేని మూతులు
ముద్దే ఓ మురిపం - మొద్దు ముద్దులే మురిపం
పెళ్ళిళ పేరయ్యలు - షాది డాట్ కాంలు
పెళ్ళిచూపులు పెళ్ళిళ్ళు - డేటింగులు లివ్ ఇన్లు
ఊటి వెళ్ళితే (ఆహా ఓహో) - స్విజ్జర్లాండ్ వెళ్ళినా (ఇంతేనా)
కొంచం కనిపిస్తే చాలు - కొంచం కనిపీయక పోతేచాలు (సినిమాలలో)

మీరు అతికించండి !!!

2 comments:

రాధిక said...

ha ha bhale vunnaayi.polika baaga pettaru

Dr.Pen said...

అదిరింది బాసూ! అన్నట్టు - కదనరంగంలో 'చతురంగ బలాల'తో చేసే యుద్ధం బల్ల మీద చదరంగంగా మారిందని మొన్నెక్కడో చదివింది గుర్తుకొచ్చింది.