Tuesday, February 6, 2007

హైదరాబాదు ఎవడబ్బ సొత్తు ?

హైదరాబాదు ఎవడబ్బ సొత్తు ?

తెలంగాణ వాదుల వాదనలో తెలంగాణా అస్సలు బాగుపడలేదు, ప్రగతి లేదు పేటాకులు లేవు అని పదే పదే వినిపిస్తాయి.

మరి ....హైదరాబాదు ఎక్కడుందబ్బా? రాయలసీమ లోనా, ఆంధ్రాలోన?

తెలుగునాడులో అత్యధికంగా బాగుపడిన ఊరు హైదరాబాదు అన్నదే సత్యం. 50 ఏళ్ళుగా 15 కోట్ల తెలుగు వారందరూ కలసి ప్రగతి తెచ్చింది ఎక్కువగా హైదరాబాదునే కదా అంటే కాదనే తెలుగు వాడుండడు. మరి హైదరాబాదు తెలుగు వారందరి సొత్తు కదా! కాదా!

తెలంగాణా అస్సలు బాగుపడలేదు, చిన్న రాష్ట్రం చేసి ఉద్దరిస్తాం అంటే హైదరాబాదు కాకుండా మిగతా ఊర్లనే అని కదా అర్ధం. ఆంటే తెలంగాణలో హైదరాబాదు లేకున్నా ఓకే అనేగా మరి.

హైదరాబాదు లేకుండా తెలంగాణా ఇస్తే ఓకేనా కేసీఅరూ?
(సమాదానం జగమెరిగిన సత్యం - పైసల్ లేన్ పదవి నా కెందుకు బే!)

దారి లేని గాలిపటం - వేర్పాటువాదం
తెలుగు వారి వృద్దికి దారి తెలుగుదనం తో కూడుకున్న తెలుగునాడు.

5 comments:

Vissu said...

Kadupu mandindi aa vaartha chadivi.. kaani em cheddam.. ila prathi roju gunde chivukkumantundi.. raastraanni vidagottalani vaadinche vaallani chustunte.. chaduvutunte..

Kaalame samadhaanam cheptundi emo!

రవి వైజాసత్య said...

మా గురువు గారు..ఆఫ్రికా గురించి చెబుతూ ఆఫ్రిక జనాలంతా మిన్నసోటా వచ్చి..మిన్నసోటా జనాలంతా ఆఫ్రికా వెలితే ఏమవుతుంది అని అడిగాడు..జవాబేంటంటే ఆఫ్రికా మిన్నసోటా లాగా..మిన్నసోటా ఆఫ్రికా లాగా అవుతుంది..ఇంక ప్రస్తుత కాంటేక్స్ట్ లో ఇది వివరించక్కరలేదనుకుంటా...

ఒక హైదరాబాదు పోతే పది హైదరాబాదులు తయారుచెయ్యొచ్చు..దార్శనిక నాయకత్వము, శ్రమించే మనసుంటే చాలు

ఉదయ్ భాస్కర్ said...

మాట్లాడటం రాని నాయకులతొ వచ్చిన చావు ఇదే. వీళ్ళ నొరుని ఫినయిలు తొ కడగాలి కంపు రాకుండా.

Valluri Sudhakar said...

మన తెలుగు జాతి కి పట్టిన చీడపురుగులు ఈ వేర్పాటువాదులు. వాళ్ళ కి ఏమి కావాలో వాళ్ళకే స్ప్రష్టంగా తెలియదు. వాళ్ళకి కావలసింది ప్రచార ఆర్భాటం తప్ప, నిజమైన పొరాటం కాదు.

Anonymous said...

Do you like playing the game where you need to use maple mesos, when you do not have
mesos, you must borrow
cheap mesos from friends, or you buy
maplestory mesos. If you get
maple story mesos, you can continue this game.

Do you like playing the game where you need to use wow gold, when you do not have World of Warcraft Gold, you must borrow warcraft gold from friends, or you buy wow gold. If you get cheap wow gold, you can continue this game.