Monday, February 26, 2007

పిచ్చ బోర్ కొడుతోంది !!

"పిచ్చ బోర్ కొడుతోందిరా"
!
!
!
!
!
ఈ మాట మనం చాలాసార్లు అంటాము, వింటాము. ఈ నవ్య సమాజంలో ఎన్నో వింత పరికరాలు, ఎంటర్ టైన్మెంట్ పరమైన ఎన్నో ఉన్న ఇంకా మనకు వినిపిస్తూనే ఉంది "బోర్". ఆంటే ఇది మానవ చరిత్రలోనే చిరయువా!. ఈ "బోర్" ను దూరము చేసుకొనడన్నికి ఈ జీవిడు ఎన్ని ప్రయత్నాలు చేసినా 6 అడుగులు దూరంలోనే ఉన్నట్టు అనిపించినా "విజయం" 6 అడుగులు దూరంలోనే ఉంతుంది. భగవంతుడే మనతో ఆటలాడనీకి వచ్చినా అతనుకూడా కొంత కాలం తరువాత "బోర్" అనిపిస్తుందేమో ఈ జీవానికి. ఈ భగవన్ లీలా అంతర్యము ఏమిటో? ఈ "బోర్" అంతానికి మార్గమా? తెలుగు బ్లాగింగ్ ఒకరకమైన సమాధానంలా అనిపిస్తోంది. కాలతీర్పు ఏమిటో మరి. వేచి చూడాలి....

1 comment:

Mouni Mounamlo said...

కొంత మందికి బోర్ అనే శబ్ధానికి తావుండదనుకున్నానే.అయినా మాష్టారూ!మీ statementకి ఏకీభవించడములేదు.మనలో ప్రేమ,సృజనాత్మకత ఉన్నంతవరుకు బోర్ కు తావులేదు.