Friday, February 23, 2007

దొంగ ముత్యం ఇంకా దొరకలేదు..ప్చే!

దొంగ ముత్యం ఇంకా దొరకలేదు...తెలుగు మేధావులంతా ఎక్కడ !!
దొంగ ముత్యం

3 comments:

సత్యసాయి కొవ్వలి Satyasai said...

అయ్యా. ఈ బరువులూ తూకాలూ మనలాంటి వాళ్ళకి కాని, ముత్యాల వ్యాపారికెందుకూ? ఆయన చూడగానే కనిపెట్టేయగలడు నాసి ముత్యాన్ని. 'హీరేకీ జాన్ జౌహారీ హీ జానే' అన్న హిందీ సామెతని వినలేదా?

జ్యోతి said...

రెండు సార్లు తూకం వేసి తెలుసుకుంటాడు.ముందుగా మూడేసి ముత్యాలతొ విడివిడిగా కుప్పలు చేసి A,B,C ముందుగా A , B తూకం వేసి అవి సమానంగా ఉంటే C లో దొంగముత్యం ఉన్నట్టు.లేక ఏది తక్కువ తూగితే అందులో ఉన్నట్టు. అప్పుడు ఆ కుప్పలోని రెండు ముత్యాలను తూకం వేసి సమానంగా ఉంటే మూడోది దొంగముత్యం.లేక ఏది తక్కువ తూగితే అదే దొంగ ముత్యం. కరెక్టేనా.ఐతే బహుమతి ఉందా.లేకుంటే సుధాకర్ బహుమతినుండి కొంచం నాకు ఇచ్చేయండి.మేమిద్దరం ఒకే ఊరుగా ఎమీ అనుకోడు.

Gowri Shankar Sambatur said...

సరైన సమాధానము.
షడ్రుచులతో పాటు మీరు లెక్కల మాస్టారు కాదుగా కొంపతీసి.ఇంకొక చిక్కు ముడితో త్వరలో వస్తా....